PG లివర్ సిరప్ (Liver Syrup) PG లివర్ సిరప్ (Liver Syrup) ఈ క్రింది వ్యాధుల లక్షణాలను నియంత్రించడానికి మరియు మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది: • కడుపు పెద్దగా వాచడం • నోరు చేదుగా ఉండటం • వాంతులు • అధిక మద్యపానం • మూత్రం పసుపు రంగులో రావడం • పచ్చకామాల లక్షణాలు • కొవ్వు కాలేయం (Fatty Liver) • కుడి పై కడుపులో నొప్పి • తలతిరగడం • ఆకలి లేకపోవడం • అధిక అలసట • శరీరంలో ఎక్కువగా దురద • కాలేయ వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది ఉపయోగించే విధానం: • PG లివర్ సిరప్ ను ఉదయం మరియు రాత్రి 15ml భోజనం తర్వాత తీసుకోండి.